: బాబోయ్... థమ్సప్ లో బల్లి!
సీసాకు సీల్ ఉందన్న ధీమాతో కూల్ డ్రింకు గుటకేశారా అంతే... కాస్త వెనుకా ముందు చూసుకుని గుటకేయండి, లేకుంటే అదే చివరి డ్రింకు కాగలదు. ఎందుకింతలా చెబుతున్నామనుకుంటున్నారా.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గర్లోని గోడారిగుంటలోని నాని వైన్ షాపులో థమ్సప్ సీసాలో చచ్చిన బల్లిని కనుగొన్నారు వినియోగదారులు. దీంతో ఫుడ్ ఇనస్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అందుకే చూడకుండా గుటకేయకండి... కాస్త సీసాల్లో ఏముందో చూసుకోండి!