: వన్డే ర్యాంకింగ్ప్ లో అగ్రస్థానం నిలబెట్టుకున్న టీమిండియా
వన్డేల్లో
ప్రపంచ చాంపియన్ టీమిండియా నెంబర్ వన్ ర్యాంకు నిలబెట్టుకుంది. ఐసీసీ
ఈ రోజు ప్రకటించిన ర్యాంకుల జాబితాలో మొత్తం 119 పాయింట్లతో భారత్ మొదటి
స్థానంలో నిలచింది. రెండోస్థానంలో ఇంగ్లండ్, మూడో స్థానంలో ఆస్ట్రేలియా
ఉన్నాయి.
కాగా, టి20 బ్యాటింగ్ విభాగంలో స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఎనిమిదో స్థానానికి పడిపోగా, రైనా తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇద్దరూ రెండేసి స్థానాలు కోల్పోయారు. ఇటీవలే క్యాన్సర్ నుంచి కోలుకుని బరిలో దిగిన యువరాజ్ సింగ్ (14), ఆసీస్ తో సిరీస్ కు జట్టులో చోటు కోల్పోయిన గంభీర్ (17) లకు టాప్ టెన్ లో చోటు దక్కలేదు.