: సుబ్బరామిరెడ్డీ.. రెచ్చగొట్టకు: దగ్గుబాటి 11-06-2013 Tue 10:09 | తనను రెచ్చగొట్టవద్దని దగ్గుబాటి వెంకటేశ్వరరావు సుబ్బరామిరెడ్డికి సూచించారు. రెచ్చగొడితే ఆయనకే నష్టమని హెచ్చరించారు. సుబ్బరామిరెడ్డి లీగల్ నోటీసుకు లీగల్ గానే సమాధానమిస్తానని అన్నారు.