: క్రెడిట్ కార్డుల ముఠా అరెస్ట్


నకిలీ క్రెడిట్ కార్డులను తయారు చేసి ప్రజల సొమ్మును కొల్లగొడుతున్న నలుగురు వ్యక్తులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 క్రెడిట్ కార్డులు, నగదు, ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News