: ఉప ఎన్నికలు జరుపలేం: ఎన్నికల సంఘం


అసెంబ్లీ ఎన్నికలకు మరో 10 నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున ఉప ఎన్నికలు జరపలేమని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ధిక్కార ఎమ్మెల్యేలపై స్పీకర్ నేడు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. ప్రస్తుతం 16 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీరిలో 15 మందిపై వేటు పడిన సంగతి తెలిసిందే. కాగా, అసెంబ్లీలో మొత్తం స్థానాలు 294 కాగా.. ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య 278 ఉంది. దీంతో, మ్యాజిక్ ఫిగర్ కాస్తా 140 అయింది.

  • Loading...

More Telugu News