: రాష్ట్రంలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు


రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రామగుండం, విశాఖపట్నం మీదుగా ఈ రుతుపవనాలు పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లోనూ రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఇప్పటికే విస్తరించిన రుతుపవనాలతో రాష్ట్రంలో అక్కడక్కడ చిన్నపాటి జల్లులు పడుతుండగా, మరికొన్ని చోట్ల భారీ వర్షాలే కురుస్తున్నాయి.

  • Loading...

More Telugu News