: ప్రపంచంలో 50 కోట్ల మంది 'సుమో'లే!


ప్రపంచదేశాల్లో స్థూలకాయం, పోషకాహారలోపం ... ఈ రెండూ ఆయాదేశాల ఆర్ధిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయట. కొన్ని దేశాలలో కొంతమందికి ఆహారం విపరీతంగా అందుతుండగా, మరి కొంత మందికి పోషకాహారం అందక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే నేటి యువత బాగా ఇష్టపడే జంక్ ఫుడ్ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఎఫ్ఏఓ విడుదల చేసిన నివేదిక ప్రకారం పోషకాలు లేని జంక్ ఫుడ్ తినడం వల్ల 140 కోట్ల మంది అధిక బరువుతో బాధ పడుతుండగా, 50 కోట్లమంది ప్రజలు స్థూలకాయంతో బాధపడుతున్నారట. వీరిలో ఎక్కువ మంది పేద, మధ్యతరగతి దేశాల్లోనే ఉన్నారు.

  • Loading...

More Telugu News