: గురునాథ్, విందూలకు బెయిల్ 04-06-2013 Tue 11:47 | స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ సీఈఓ గురునాథ్ మయ్యప్పన్ కు ముంబైలోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ముగ్గురు బుకీలకు కూడా బెయిల్ లభించింది.