: కేన్సర్ నెల ఖర్చు ఇక 1000లోపే?


కేన్సర్ మహమ్మారి వస్తే కీమో థెరపీ, రేడియో థెరపీ, మందుల రూపేణా బాగానే ఖర్చవుతుంది. సామాన్యులు, మధ్య తరగతి వారికి కేన్సర్ చికిత్సా ఖర్చులను భరించడం కొద్దిగా కష్టమే. ఈ నేపథ్యంలో ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ వైద్యులు నెలకు 1000 రూపాయల్లోపే కేన్సర్ చికిత్స పూర్తయ్యేలా పరిశోధనలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా తక్కువ ఖరీదుకల మందులను తక్కువ మోతాదులో ఇస్తారు. అలా అని చికిత్సా ఫలితాలపై సందేహం అక్కర్లేదని టాటా మెమోరియల్ హాస్పిటల్ ఆంకాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ శ్రీపాద బనావలి తెలిపారు.

  • Loading...

More Telugu News