: కాంగ్రెస్ అంతర్గత విషయాల్లోకి టీడీపీని లాగొద్దు: మోత్కుపల్లి


తెలుగుదేశంతో పీసీసీ చీఫ్ బొత్స కుమ్మక్కయ్యారని పెడన ఎమ్మెల్యే.జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు  తోసిపుచ్చారు. కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత విభేదాలను తెలుగుదేశంపై రుద్దడం సబబు కాదని హితవు పలికారు. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగానే తమ పార్టీ ఆవిర్భవించిందని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు కార్యాలయంలో  విలేకరులతో మాట్లాడిన మోత్కుపల్లి, ప్రజామద్దతుతోనే టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News