: బీబీసీ లైంగిక వేధింపుల చానల్!


బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)లో లైంగిక వేధింపులు అడ్డగోలుగా సాగిపోతున్నాయని తెలుస్తోంది. బీబీసీకి చెందిన జిమ్మీ సవిలే లైంగిక వేధింపులు నిరుడు అక్టోబర్ లో వెలుగు చూశాక, ఇప్పటి వరకూ 152 లైంగిక వేధింపుల ఘటనలు వెలుగు చూశాయి. బీబీసీకి చెందిన 81 మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగస్తులపై ఈ మేరకు ఫిర్యాదులు అందినట్లు బీబీసీ వెల్లడించింది. దీంతో బీబీసీలో పనివాతావరణం ఇంత దారుణంగా ఉంటుందా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

  • Loading...

More Telugu News