: క్రికెట్ పై మచ్చ నన్ను బాధిస్తోంది: సచిన్


స్పాట్ ఫిక్సింగ్ పై మాస్టర్ సచిన్ టెండుల్కర్ నోరు విప్పాడు. గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలు తనకు ఆవేదన కలిగిస్తున్నాయని చెప్పాడు. క్రికెట్ క్రీడపై మచ్చ పడ్డ ప్రతీసారీ తనకు బాధ కలిగిస్తుందన్నారు.

  • Loading...

More Telugu News