: ఐఓసీ అధ్యక్షుని రేసులో సెర్గీ బూబ్కా


అంతర్జాతీయ మాజీ పోల్ వాల్టర్ సెర్గీ బూబ్కా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ పదవికి పోటీ పడనున్నారు. రష్యాలోని ఉక్రెయిన్ కు చెందిన సెర్గీ బూబ్కా మంచి పేరున్న మాజీ ప్రపంచ ఒలిపింయన్, పోల్ వాల్ట్ లో సెర్గీ బూబ్కా ఓ సంచలనం. ఇతని నామినేషన్ తో అధ్యక్షఎన్నికల పోటీలో ఐదుగురు అభ్యర్థులు ఉంటారు. అర్జెంటీనా లోని బ్యూనస్ ఎయిర్స్ లో సెప్టెంబర్ 10 ఈ ఎన్నిక జరుగనుంది. ఆగస్టు 5, 2016 లో బ్రెజిల్ లోని రియో డీ జెనీరోలో ఒలింపిక్స్ నిర్వహించాల్సి ఉన్నందున తాజా ఐఓసీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది.

  • Loading...

More Telugu News