: మరోమారు గురునాథ్ నివాసంలో సోదాలు


స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కేసులో అరెస్టయిన బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మయ్యప్పన్ చెన్నై నివాసంలో ముంబై పోలీసులు ఈ రోజు మరోమారు సోదాలు నిర్వహించారు. విజిటింగ్, ఐడెంటిటీ కార్డులను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఆదివారం కూడా ఒకసారి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News