: మహానాడు ఒక రియల్టీ షో: ప్రభుత్వ విప్
తెలుగుదేశం మహానాడు ఒక రియల్టీ షోలా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఇద్దరు మంత్రుల తొలగింపు తమ ఘనతగా టీడీపీ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇక, జైలులో ఉన్న జగన్ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం విడ్డూరంగా పేర్కొన్నారు.