: ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసు


జూన్ 10లోగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాలు టీఎంయూ, ఈయూ సమ్మె నోటీసు ఇచ్చాయి. వేతన సవరణ చేయాలని, కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరాయి. లేకుంటే సమ్మెకు దిగుతామని అందులో పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News