: హైదరాబాద్ లో పేలుడు.. ఒకరికి గాయాలు 24-05-2013 Fri 12:41 | నగరంలోని హైటెక్స్ సమీపంలో జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఒకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.