: స్పాట్ ఫిక్సింగ్ నిరోధానికి కఠిన చట్టం: కేంద్రం


స్పాట్ ఫిక్సింగ్ నిరోధానికి కఠిన చట్టం తీసుకువస్తామంటూ కేంద్ర క్రీడల మంత్రి జితేందర్ సింగ్ చెప్పారు. జూన్ లో బిల్లును రూపొందిస్తామన్నారు. బీసీసీఐ, ఐపీఎల్ ను కట్టడి చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. కాకపోతే వాటి నిర్వహణలో పారదర్శకత తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News