: పోలవరంపై హైకోర్టులో పిటిషన్


పోలవరం ప్రాజెక్టుపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని, దీని నిర్మాణం అక్రమమంటూ దాఖలైన పిటిషన్ పై విచారణను కో్ర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News