: కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే: రాఘవులు


దొందూ దొందే అంటూ సీపీఎం రాఘవులు అధికార, ప్రతిపక్షాలపై విమర్శలు సంధించారు. యూపీఏ-2 ప్రభుత్వం విదేశాలకు తాకట్టు పెట్టబడిందని కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేసిన ఆయన, నరేంద్ర మోడీని ప్రధాని కావాలని కోరుకుంటున్నది కార్పొరేట్ సంస్థలే తప్ప ప్రజలు కాదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది మేకపోతు గాంభీర్యమో లేక ధైర్యమో తెలియాల్సి ఉందన్నారు.

  • Loading...

More Telugu News