: ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి దరఖాస్తులు రేపట్నుంచే


ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. బాసర, ఇడుపులపాయ, నూజివీడుల్లోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి దరఖాస్తులను రేపట్నుంచి జూన్ 17 వరకూ ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు. జూలై 8న మెరిట్ ఆధారంగా జాబితా విడుదల చేస్తారు. జూలై 22, 23 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించి, జూలై 29 నుంచి తరగతులను నిర్వహిస్తామని వీసీ రాజ్ కుమార్ తెలిపారు.

  • Loading...

More Telugu News