: దేశ క్రీడా మంత్రిగా సిగ్గుపడుతున్నా: జితేంద్ర


స్పాట్ ఫిక్సింగ్ బయటపడడం క్రికెట్ కు దుర్దినమని కేంద్ర క్రీడా మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇది చాలా అవమానకరమని, ఈ దేశ క్రీడామంత్రిగా, క్రీడాభిమానిగా ఇందుకు సిగ్గుతో తలదించుకుంటున్నానన్నారు. కఠిన చట్టాలతోనే ఫిక్సింగ్ కు అడ్డుకట్ట వేయగలమని జితేంద్ర చెప్పారు.

  • Loading...

More Telugu News