: జూన్ 3న నా పార్టీని బీజేపీలో కలిపేస్తా: నాగం
జూన్ 3న తెలంగాణ నగారా సమితిని భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం బీజేపీతోనే సాధ్యమన్నారు. తాను బీజేపీ తరఫున వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని నాగం ప్రకటించారు.