: జగన్ తో భేటీ అవనున్న టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డు
వైఎస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు మరో టీడీపీ నేత రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు ఈ రోజు చంచల్ గూడ జైల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ను కలవనున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భాస్కర రామారావు టీడీపీ తరుపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.