: ఫిక్సర్ కు ఇంటిదారి చూపిన భారత రైల్వే


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన రంజీ క్రికెటర్ బాబూరావ్ యాదవ్ కు భారత రైల్వే ఉద్వాసన పలికింది. బాబూరావ్ స్పోర్ట్స్ కోటాలో రైల్వే శాఖలో ఉద్యోగం పొందాడు. ఫిక్సింగ్ వ్యవహారంలో ఈ దేశవాళీ క్రికెటర్ ను ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన నేపథ్యంలో రైల్వే శాఖ నేడు అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది.

  • Loading...

More Telugu News