: జూన్ 2 నుంచి శాసనసభ రెండో దఫా బడ్జెట్ సమావేశాలు


జూన్ 2 నుంచి శాసనసభ రెండో దఫా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు 9 రోజుల పాటు జరుగుతాయి. గత నెలలో పది రోజల పాటు ప్రత్యేక బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. కళంకిత మంత్రులు రాజీనామాలు చెయ్యాలంటూ ప్రతిపక్షాలు వెల్ లోకి దూసుకొచ్చి నినాదాలు, నిరసనలు వ్యక్తం చెయ్యడంతో సభలో వాయిదాల పర్వం కొనసాగింది. దీంతో వాయిదా పడ్డ సభ వర్షాకాల సమావేశాలకే తిరిగి ప్రారంభమౌతుందన్నారు. తాజాగా స్పీకర్ లండన్ వెళ్తూ 9 రోజులపాటు సభ నిర్వహించనున్నామని సన్నిహితులతో అన్నట్టు సమాచారం

  • Loading...

More Telugu News