: శ్రీశాంత్ రసికుడే సుమీ!
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై క్రికెటర్ శ్రీశాంత్ శుక్రవారం అరెస్టయిన సంగతి తెలిసిందే. ముంబైలోని సోఫిటెల్ హోటల్ వద్ద శ్రీశాంత్ ను ఢిల్లీ పోలీసులు, ముంబై క్రైమ్ పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల టీమ్ వెళ్లినప్పుడు శ్రీశాంత్ ఒక యువతితో హోటల్ ముందు కారులో కనిపించాడు. అతడిని వెంటబెట్టుకుని 1213 రూమ్ కు వెళ్లగా.. అక్కడ కండోమ్ లు, శృంగార ఉద్దీపన మాత్రలు కనిపించాయట. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ పోలీసు వర్గాలు బయటపెట్టాయి.