: ఫించ్.. బ్యాటింగ్ పంచ్!


ఐపీఎల్-6లో అప్రాధాన్యపు మ్యాచే అయినా, పుణే వారియర్స్ ఇన్నింగ్స్ ఆద్యంతం క్రికెట్ మజా వెల్లువెత్తింది. పుణేలోని సహారా స్టేడియం వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో మ్యాచ్ లో పుణే బ్యాట్స్ మెన్ సమయోచితంగా రాణించారు. ఓపెనర్ గా బరిలో దిగిన కెప్టెన్ ఫించ్ (52) ఫిఫ్టీతో శుభారంభం ఇవ్వగా.. మిడిలార్డర్లో ల్యూక్ రైట్ (23 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), ఏంజెలో మాథ్యూస్ (30 నాటౌట్) మెరుపులు మెరిపించారు. దీంతో, నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి పుణే జట్టు 5 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోరు సాధించింది.

  • Loading...

More Telugu News