: భారత్ విచ్చేసిన చైనా ప్రధాని


చైనా ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ భారత్ విచ్చేశారు. కెకియాంగ్ మూడు రోజుల పాటు భారత్ లో పర్యటిస్తారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఇ.అహ్మద్, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కెకియాంగ్ తన పర్యటనలో భాగంగా పలు కీలక అంశాలపై ప్రధాని మన్మోహన్ తో చర్చించనున్నారు. ముఖ్యంగా లడఖ్ వద్ద చైనా దళాలు భారత భూభాగంలో చొరబాటు అంశం వీరి మధ్య చర్చకు రానుంది.

  • Loading...

More Telugu News