: టీడీపీ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ


టీడీపీ ఎమ్మెల్యేల అనర్హత ఫిర్యాదుపై ఈ రోజు స్పీకర్ నాదెండ్ల మనోహర్ విచారణ జరిపారు. దీనికి విప్ ను ధిక్కరించిన ఎమ్మెల్యేలు హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి హాజరయ్యారు. టీడీపీ తరఫున ధూళిపాళ్ల నరేంద్ర తమ న్యాయవాదితో కలిసి వచ్చారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్వానం సందర్భంగా పార్టీ విప్ ను ధిక్కరించిన ఎమ్మెల్యేలపై టీడీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరింది.

  • Loading...

More Telugu News