: ఫిక్సింగ్ సిగ్గుచేటు: రణబీర్
రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్లు శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్ట్ కావడం క్రికెట్ కే సిగ్గు చేటని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. ఐపిఎల్ మంచి వేదికని, ఎంతో మంది అభిమానులు ఉన్నారని.. తాజాగా వెలుగు చూసిన ఘటన సిగ్గుచేటనీ అన్నారు.