: ఫిక్సింగ్ పై స్పందించిన సీపీఐ నారాయణ


సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై స్పందించారు. ఫిక్సింగ్, బెట్టింగ్ రొంపిలో చిక్కుకున్న ఐపీఎల్ ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాల్సిన క్రీడలు వ్యాపారాత్మకంగా మారిపోతున్నాయని విమర్శించారు. నేడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్య లాభాల కోసం క్రీడలు పతనం దిశగా సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News