: పార్టీ సమావేశానికి కొణతాల డుమ్మా


పార్టీ అనుసరిస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్యనేత కొణతాల రామకృష్ణ అసంతృప్తి బయటపడింది. ఈ రోజు పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి నివాసంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశానికి కొణతాల డుమ్మా కొట్టారు.

  • Loading...

More Telugu News