: ఆవులు, దూడలతో బీజేవైఎం నిరసన


సింహాచలం, వేములవాడ దేవస్థానాల పరిధిలో ఆవులు, కోడెదూడల మృతికి వ్యతిరేకంగా బీజేపీ యువజన మోర్చా ఆందోళన చేపట్టింది. హైదరాబాద్ లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఈ ఉదయం బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు. ఆవులు, గోవులతో వినూత్న నిరసన నిర్వహించారు. తక్షణం గోవుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, గోవుల మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News