: అత్యవసర మందులు ఇక 80శాతం వరకూ చౌక


ప్రాణాధార మందులు, తప్సనిసరి మందులు (బిపి, షుగర్, యాంటి బయాటిక్ మందులు లాంటివి)ఇక 50 నుంచి 80 శాతం చౌక. అంటే ఇప్పటి వరకూ 10 మాత్రలకు 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తే ఇకపై 20 నుంచి 50 రూపాయల్లోపు వెచ్చిస్తే చాలు. ఇలా 348 మందులను తప్పనిసరి జాబితాలోకి తీసుకొస్తూ, వాటి ధరలు 50 నుంచి 80శాతం వరకూ తగ్గిస్తూ ద డ్రగ్ ప్రైసింగ్ కంట్రోల్ ఆర్డర్(డిపిసిఒ) 2013ను మే 15 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. మార్కెట్లో 1 శాతం కంటే ఎక్కువ వాటా ఉన్న ఉత్పత్తులను తప్పనిసరి జాబితాలోకి తీసుకున్నారు. అంటే ఈ తేదీ తర్వాత తయారయ్యే మందులకు నూతన ధరల విధానం వర్తిస్తుంది.

  • Loading...

More Telugu News