: కేన్స్ లో మెరిసిన బాలీవుడ్ తారలు


కేన్స్ చిత్రోత్సవంలో బాలీవుడ్ తారాలోకం మెరిసింది. ఫ్రాన్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ కేన్స్ చిత్రోత్సవంలో పాల్గొనేందుకు బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్, విద్యాబాలన్, ఫ్రీదా పింటో, సోనమ్ కపూర్ వంటి తారలంతా హాజరయ్యారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పరిచే రెడ్ కార్పెట్ మీద నడవడం అత్యంత గౌరవంగా భావిస్తారు సినీ నటులు. ఫ్యాషన్, సినిమా, క్రియేటివ్ ప్రపంచం మొత్తం కొలువుదీరే కేన్స్ ఫెస్టివల్ లో పాలుపంచుకోవాలని అనుకోని నటులుండరంటే అతిశయోక్తి కాదు.

  • Loading...

More Telugu News