: విచారణకు సహకరిస్తాం: శిల్పాశెట్టి


ఫిక్సింగ్ ఆరోపణలతో తమ జట్టు క్రికెటర్లను పోలీసులు అరెస్ట్ చేయడంపై రాజస్థాన్ రాయల్స్ యజమాని శిల్పాశెట్టి ఆశ్చర్యం ప్రకటించింది. దర్యాప్తునకు అన్ని విధాలా సహకరిస్తామని ఆమె ముంబైలో చెప్పారు.

  • Loading...

More Telugu News