: తిరుమలలా తిరుచానూరు అభివృద్ధి? 15-05-2013 Wed 11:50 | టీటీడీ పాలకమండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరుగుతోంది. తిరుచానూరు క్షేత్రాన్ని కూడా తిరుమలలా అభివృద్ధి చేయాలనే అంశంపై ఇందులో చర్చించనున్నారు. దీనితోపాటు పలు అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.