: సంజయ్ దత్ నివాసం ఇక జైలులో!


1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో 5 ఏళ్ల శిక్ష పడ్డ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైంది. నేటితో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుంది. దీంతో సంజయ్ రేపు లొంగిపోవాల్సి ఉంటుంది. షూటింగులు పూర్తి చేసుకునేందుకు కోర్టు ఇచ్చిన సమయం ముగుస్తున్న దశలో తాజాగా ఇద్దరు బాలీవుడ్ నిర్మాతలు సంజయ్ దత్ లొంగిపోవడానికి గడువును పొడిగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు గడువు ఇస్తే ప్రస్తుతం సంజయ్ తో 'పోలీస్ గిరి', 'వసూలి' చిత్రాలు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని అభ్యర్థించారు. అయితే కోర్టు దీనిని తోసిపుచ్చింది.

  • Loading...

More Telugu News