: ధరలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష


నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సమీక్ష నిర్వహించారు. ధరలను నియంత్రించేందుకు పలు సూచనలు చేసారు. బియ్యం ధర నియంత్రించేందుకు విజిలెన్స్ దాడులు నిర్వహించాలని ఆదేశించారు. అందుబాటు ధరల్లో ప్రజలకు సరుకులు అందించేందుకు మరిన్ని రైతు బజార్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను కలెక్టర్లు వహించాలని ఆదేశాలిచ్చారు.

  • Loading...

More Telugu News