: కొత్త న్యాయమంత్రిగా కపిల్ సిబల్
న్యాయమంత్రి, రైల్వే మంత్రుల రాజీనామాలతో మంత్రివర్గంలో వచ్చే వారం మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం టెలికాం శాఖ మంత్రిగా ఉన్న కపిల్ సిబల్ ను కొత్త న్యాయమంత్రిగా నియమించనున్నారని సమాచారం. అలాగే సిపి జోషికి రైల్వే శాఖ బాధ్యతలు అదనంగా అప్పగించనున్నట్లు తెలుస్తోంది.