: తూర్పు గోదావరి జిల్లాలో చిరంజీవి


కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం, మూలపేటలో హోటల్ మేనేజ్ మెంట్ కళాశాల నిర్మాణాన్ని ప్రారంభించారు. తాను పర్యాటక మంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రానికి 120 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News