: తెలంగాణ నేతలతో బాబు భేటీ
కడియం శ్రీహరి రాజీనామాతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. తెలంగాణ ప్రాంత సీనియర్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్దిరెడ్డి తదితరులతో పార్టీలో పరిస్థితులు, కడియం రాజీనామా వ్యవహారంపై చర్చిస్తున్నట్లు సమాచారం.