: టీడీపీకి కడియం శ్రీహరి గుడ్ బై


తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతగా ఉన్న కడియం శ్రీహరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రెండ్రోజులుగా కార్యకర్తలతో చర్చించిన అనంతరం ఆయన పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News