: ఐపిఎల్ సమర సింహాలు


హైదరాబాద్ సన్ రైజర్స్ మరోసారి తన సత్తా చూపించడానికి సిద్ధమైపోయింది. నేడు ఈ జట్టు మొహాలీలో పంజాబ్ కింగ్స్ 11 జట్టుతో తలపడనుంది. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ముంబై, పుణె జట్ల మధ్య సాయంత్రం 4 గంటల నుంచి పుణెలో మ్యాచ్ మొదలవుతుంది.

  • Loading...

More Telugu News