: ప్రధానితో ఆ ఇద్దరి భేటీ
మేనల్లుడి నిర్వాకంతో పదవికే ఎసరు తెచ్చుకున్న రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్, బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్.. ప్రధాని మన్మోహన్ సింగ్ తో భేటీ అయ్యారు. దీంతో, వీరిద్దరి రాజీనామా వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.