: డీజిల్ ధర పెంపు


గత కొద్దికాలంగా పెట్రోల్ ధరలు తగ్గిస్తోన్న చమురు సంస్థలు డీజిల్ ధరను పెంచాలని నిర్ణయించాయి. డీజిల్ ధర లీటర్ కు రూపాయి పెంచుతున్నట్టు నేడు ప్రకటించాయి. పెంచిన ధర ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి రానుంది.

  • Loading...

More Telugu News