: ఖర్గేకు రైల్వే మంత్రి పదవి!
కర్ణాటక సీఎం పదవి రేసులో తుదివరకూ నిలిచిన మల్లికార్జున ఖర్గే కేంద్ర రైల్వే మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం. ఖర్గే ప్రస్తుతం కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ సాయంత్రం రైల్వే మంత్రి పదవికి బన్సల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.