: ముగిసిన అక్బరుద్దీన్ స్వర పరీక్ష


వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని పోలీసులు నిజామాబాద్ కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తుల సమక్షంలో అక్బర్ స్వర నమూనాను 5 నిమిషాల పాటు సేకరించారు. అనంతరం అక్బర్ రిమాండ్ ను ఈ నెల 26 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అలాగే, అక్బర్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై వాదనలను 14కి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News