: మే చివరివారంలో టీడీపీ మహానాడు


తెలుగుదేశం పార్టీ ప్రధాన మహానాడు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. గండిపేట వేదికగా ఈ సమావేశాలు జరుపుతారు. కాగా, ప్రధాన మహానాడుకు ముందు మినీ మహానాడు నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు జిల్లా కేంద్రాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ మినీ మహానాడు నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News